Sri Reddy Sensational Comments On Keerthy Suresh Lean Look || Filmibeat Telugu

2019-06-17 2

Actress Sri Reddy commented on Keerthy Suresh fresh look. The 26-year-old Keerthy Suresh underwent a stunning body transformation by sweating it out in the gym for hours.
#srireddy
#keerthysuresh
#tollywood
#kollywood
#vishal
#teja
#kajalaggarwal
#anishareddy

శ్రీ రెడ్డి సంచలనాలు ఏ మాత్రం ఆగటం లేదు. సినీ ఇండస్ట్రీ అంటేనే లైంగిక కార్యకలాపాలకు నిలయం అని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు, హీరోయిన్లు ఆమె సోషల్ మీడియా పోస్టులకు బలై పోయారు. ఆధారాలు చూపకుండా కేవలం సంచలన పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి.. ఈ సారి కీర్తి సురేష్ విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.